Arha: నిమిషానికి రెండు లక్షల రెమ్యూనరేషన్… అర్హ క్రేజ్ మామూలుగా లేదుగా?
Arha: ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ...




























