Pathan Movie: షారుక్ ఖాన్ పఠాన్ చిత్ర బృందానికి వార్నింగ్ ఇచ్చిన మంత్రి… అలా చేస్తే సినిమా విడుదల కానివ్వమంటూ!
Pathan Movie: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటూ ఉంది.ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం పఠాన్.ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ...



























