Tarakaratna: ఇంకా భర్త జ్ఞాపకాలలోనే అలేఖ్య రెడ్డి… తండ్రి కొడుకుల ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్!
Tarakaratna: నందమూరి తారక రత్న నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనకు తెలిసిందే. ఇలా గుండెపోటుకి గురైనటువంటి ఈయన బెంగుళూరు నారాయణ హృదయాలయాలో దాదాపు 23 రోజుల పాటు మృత్యులతో పోరాడి చివరికి మృత్యువు కౌగిలిలో బందీ ...




























