Priyanka Jain: జుట్టు పెరిగిన తర్వాతే మా పెళ్లి.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ ప్రియాంక!
Priyanka Jain: ప్రియాంక జైన్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై మౌనరాగం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం జానకి కలగనలేదు సీరియల్ ద్వారా జానకీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా ఈమెకు ...



























