Shanmukh Jaswanth: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ సిరి హనుమంత్.. అస్సలుహించలేదంటూ?
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ పరిచయం అవసరం లేని పేరు అయితే ఇటీవల ఈయన గంజాయిని సేవిస్తూ ఉండటంతో పోలీసులు తనని అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. తన ఇంట్లోనే ఈయన గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిపోయారు అంతేకాకుండా ఇతను ...

































