అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన మహేశ్ బాబు కూతురు సితార.. ప్రశంసలు కురిపిస్తూ నెటిజన్లు!
సితార.. ఈ పేరు అంటే చాలామందికి తెలియకపోవచ్చు.. కానీ ప్రిన్స్ మహేశ్ బాబు, నమ్రత కూతురు అంటే చాలామందికి తెలుస్తుంది. ఆమె చిన్న తనంలోనే ఆట పాటలతో, చలాకీతనంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సితారా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ...




























