ఫుల్ గా మద్యం సేవించారు.. పామును కసకస నమిలేశారు.. ఎక్కడంటే..
మందుబాబులు మందు కొట్టారంటే.. వాళ్ల వీరంగం మామూలుగా ఉండదు. ఎక్కడ లేని ధైర్యం కూడకట్టుకొని ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ఇష్టం వచ్చినట్లు నోటి నుంచి ఏది వస్తే అది మాట్లాడుతారు. ఇలా ఓ ఇద్దరు యువకులు ఫుల్ గా ...





























