Featured2 years ago
RK Roja: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా… తెలంగాణ సీఎం పై ప్రశంసల కురిపించిన మంత్రి!
RK Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్న రోజాశ్రావణ మాసంలో స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శనం...