Kumari Aunty: మరో బుల్లితెర షోలో సందడి చేసిన కుమారి ఆంటీ…ఈమెను నాశనం చేసేదాకా వదిలేలా లేరే?
Kumari Aunty: నాన్న బుజ్జి కన్నా అంటూ తన ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఈమె హైదరాబాద్లో ఫుట్ పాత్ పక్కన బిజినెస్ జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ...


































