Featured3 years ago
అమెజాన్ ప్రైమ్ లో విశేషాధారణ దక్కించుకుంటున్న ‘ముగ్గురు మొనగాళ్ళు’.. నంబర్ 2 లో స్ట్రీమ్..
టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రేక్షకులకు ఎప్పటి నుంచో సుపరిచితుడే. అతడితో పాటు ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, ‘వెన్నెల’ రామారావు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. వీరి ముగ్గురు ఇందులో...