Featured3 years ago
ఎండాకాలంలో చల్ల నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవి కాలం ప్రారంభం అవడంతో మండే ఎండలతోపాటు అనేక సమస్యలను వెంట తీసుకువస్తుంది. ముఖ్యంగా బయటి ప్రదేశాల్లో పనిచేసేవారు చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. వేడి వాతావరణం కారణంగా శరీరంలోని తేమ ఆవిరై డీ-హైడ్రేషన్ కు గురవుతారు....