Sai pallavi: చిరంజీవి గారి డాన్స్ ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్!
Sai pallavi: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సాయి పల్లవి. ఈమె ఇండస్ట్రీలో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా కొనసాగారు. కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు ...


























