Anchor Suma: యాంకర్ సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న హీరో.. వీడియో వైరల్?
Anchor Suma: తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. తెలుగులో ఎన్నో షోలకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ...






























