Featured3 years ago
వ్యాక్సిన్ వేయించుకోండి.. బంగారం తీసుకెళ్లండి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అధికంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.అయితే పలు ప్రాంతాలలో వాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో అధికారులు...