Featured4 years ago
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ టిప్స్ పాటిస్తే తత్కాల్ టికెట్ కన్ఫర్మ్..?
దేశంలో ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. కరోనా ఉధృతి...