కొబ్బరికాయను హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ప్రతీకగా భావిస్తారు. పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నిసార్లు కొబ్బరికాయను కొట్టినప్పుడు లోపల తెల్లటి స్పాంజ్‌లా కనిపించే భాగం బయటపడుతుంది. దీనిని చాలామంది “కొబ్బరి పువ్వు” లేదా ...
వంటల్లో రుచిని పెంచే వెల్లుల్లికి భారతీయ సంప్రదాయాల్లో కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని చాలామంది నమ్ముతారు. కేవలం ఆహార పదార్థంగా మాత్రమే కాకుండా, దిష్టి తొలగించడం నుంచి ఆర్థిక శ్రేయస్సు వరకు అనేక విశ్వాసాలతో వెల్లుల్లి ముడిపడి ఉంది. గ్రామీణ ప్రాంతాల ...
మన దేశంలో ఇంటి ప్రధాన ద్వారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయాల్లో గుమ్మం వద్ద చేసే ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేక భావన ఉంది. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు గుమ్మడికాయ కడుతూ ఉంటారు. చెడు ...
మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అయితే కేవలం మంచి ఆహారం తినడమే కాదు, దాన్ని ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమని పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బ్రహ్మ పురాణంలో భోజనానికి సంబంధించిన కొన్ని నియమాలను ప్రస్తావించినట్లు జ్యోతిష్య ...
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్న మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో హనుమంతుడు మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుగా వెలసినట్లు భక్తులు నమ్ముతారు. చెట్టే గర్భగుడిగా ...
హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశిగా పిలుస్తారు. “అపర” అంటే అపారమైన ఫలితాలను ఇచ్చేది అనే అర్థం ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగి, శుభఫలితాలు, కీర్తి, ఐశ్వర్యం ...
హనుమజ్జయంతి తేదీ విషయంలో ప్రతి సంవత్సరం భక్తుల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చైత్ర మాసంలో శ్రీరామ నవమి తర్వాత వచ్చే రోజును హనుమాన్ జయంతిగా భావిస్తారు. అయితే తెలుగు సంప్రదాయంలో మాత్రం వైశాఖ బహుళ దశమినే ఆంజనేయ స్వామి ...
హిందూ సంప్రదాయంలో మారేడు చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శివారాధనలో మారేడు దళాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. శివుడికి ప్రీతికరమైన పత్రాలలో మారేడు ఆకులు ప్రధానమైనవిగా పురాణాలు పేర్కొంటాయి. అందుకే సోమవారం రోజున చాలామంది భక్తులు మారేడు దళాలతో శివపూజ ...
హిందూ సంప్రదాయంలో పూజ, ప్రార్థనలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రోజువారీ జీవితంలో భగవంతుని స్మరించుకోవడం, ఆరాధించడం చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో భాగంగా కొనసాగిస్తున్నారు. అయితే నేటి బిజీ జీవనశైలిలో ప్రతి రోజు దేవాలయాలకు వెళ్లడం అందరికీ సాధ్యం కావడం లేదు. దీంతో ...
హిందూ సంప్రదాయంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. కర్మఫలాలను ఇచ్చే దేవుడిగా, న్యాయాధిపతిగా శనిని భావిస్తారు. శని ప్రభావం జీవితంపై గణనీయంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. శని అనుగ్రహం ఉంటే అడ్డంకులు తొలగి విజయాలు సాధ్యమవుతాయని విశ్వాసం. అందుకే శని ...