Anasuya Bharadwaj: 3 మిలియన్ల మందిని బ్లాక్ చేశా.. ‘అడ్డంగా దొరికేసిందిగా..!’ నెటిజన్ల ట్రోలింగ్..!
ప్రముఖ టీవీ యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అనసూయ భరద్వాజ్, ఇప్పుడు సినిమాల పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రంగస్థలం'లోని రాంగమ్మత్త పాత్రతో పెద్ద హిట్ అందుకున్న ఆమె, ఆ తర్వాత 'పుష్ప', 'పుష్ప 2', 'ప్రేమ విమానం', 'రజాకార్' వంటి ...































