Samantha : ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. సమంత తీరును పూర్తిగా మార్చేసిన వెబ్ సిరీస్..
Samantha : సమంతా.. సౌత్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్. గ్లామర్ బ్యూటీగా అద్భుత సినిమాలు చేసి.. చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే చేస్తుంది. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ ...



























