Featured3 years ago
ఈ లక్షణాలు ఉంటే మీకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువ..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా కరోనా ఎవరికైతే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందో అలాంటి వారిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు...