యాంకర్ శివపై దాడి చేసిన ప్రియాంక బాయ్‌ఫ్రెండ్.. వైరల్ అవుతున్న వీడియో !
బుల్లితెర స్టార్ కపుల్ ప్రియాంక జైన్, శివ కుమార్ జంట గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్స్‌లో ప్రేమికులుగా కనిపించిన ఈ జంట, నిజ జీవితంలోనూ లవర్స్ అయి ఇప్పుడు త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరూ ...






























