సురేఖను పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి అంత బాగున్నాడు.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్యహోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ యన్.బి.కె టాక్ షో దీపావళి పండుగ సందర్భంగా ఆహా ఓటీటీలో ప్రారంభమయ్యింది. ఈ షోకి మొదటి రోజున గెస్ట్ లుగా నటుడు ...





























