బెడిసికొట్టిన సర్జరీ! వామ్మో ఈ నటి ఇలా మారిపోయిందేంటి ?
ముంబై: బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ తన డెయిరింగ్ ఫ్యాషన్ ఎంపికలతో తరచూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ప్రత్యేకించి తన ...



























