Nayanatara: కర్మ వదిలిపెట్టదు.. వడ్డీతో సహా తిరిగి వస్తుంది.. నయనతార సంచలన వ్యాఖ్యలు!
Nayanatara: సౌత్ ఇండియన్ స్టార్ హీరో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈమె నెట్ ఫ్లిక్స్(Netflix ) లో తన డాక్యుమెంటరీ ప్రసారమవుతున్న సమయం నుంచి వార్తలలో ...

































