ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని కొందరి బ్యాంక్ ఖాతాలలో వేల రూపాయల నగదు జమవుతోంది. ఎవరు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో తెలీదు కానీ భారీ మొత్తంలో నగదు జమవుతూ ఉండటంతో అక్కడి ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం ...