ఓరినాయనో ఇలా తయారయ్యారేంట్రా బాబు.. కోపంతో భర్త మీద వేడి నీళ్లు పోసిన భార్య!
ఇటీవలి కాలంలో భార్యలు తమ భర్తలను హత్య చేస్తున్న లేదా దాడి చేస్తున్న సంఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగా జరిగే హత్యలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా నిలుస్తున్నాడని భావించి, కొందరు ...



























