త్రిష అసలు ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ఒకానొక సమయంలో తెలుగునాట టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఆమె హీరోయిన్ గా ఎదగడంలో టాలీవుడ్ పాత్ర చాలానే ఉంది. ప్రభాస్ సరసన “వర్షం” సినిమాతో తెలుగునాట తెరంగేట్రం చేసి ఆ తరువాత టాలీవుడ్ లో సీనియర్ హీరోలను మొదలుకుని కుర్ర హీరోల సరసన కూడా రొమాన్స్ చేసింది త్రిష కృష్ణన్. ఇప్పుడు తెలుగునాట కాస్త జోరు తగ్గినా తమిళ సినిమాలో ఛాన్స్ లు మాత్రం బాగానే వస్తున్నాయి.

తాజగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అదే సమయంలో ఆమెకు నచ్చిన ముగ్గురు బెస్ట్ హీరోలు ఎవరు అని ఒక అభిమాని అడగగా… దానికి సమాధానంగా త్రిష తనకు నచ్చిన బెస్ట్ హీరోలు కమల్ హాసన్, మోహన్ లాల్, అమీర్ ఖాన్ అంటూ సమాధానమిచ్చింది. అయితే ఆమె చెప్పిన లిస్ట్ లో తెలుగు హీరోలు ఎవరు లేకపోవడం గమనార్హం.

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

త్రిష కృష్ణన్ (twitter photos)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here