Anushaka Shetty: తెలుగు చిత్రపరిశ్రమలో మాత్రమే కాకుండా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె కెరియర్ మొదట్లోనే లేని ఓరియంటెడ్ వంటి సాహస చిత్రాల ద్వారా తన మార్క్ ఏంటో నిరూపించారు. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన అనుష్క గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు.

ఇకపోతే ఈమె తాజాగా నవీన్ పోలిశెట్టి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మాత్రమే కాకుండా ఈమె మరో తమిళ సినిమాకి కూడా కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఈమె నటి అమలాపాల్ మాజీ భర్త తమిళ డైరెక్టర్ విజయ్ తో కలిసి ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారట. ఈయన దర్శకత్వంలో అనుష్క చేయబోయే సినిమాలో మరోసారి వేశ్య పాత్రలో నటించడం గమనార్హం.
ఈ విధంగా అనుష్క విజయ్ దర్శకత్వంలో నటించబోతున్నారని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఇదే నిర్ణయం అనుష్క అంటూ కొందరు కామెంట్లు చేయక ఆడవాళ్లంటే ఎంతో పిచ్చి ఉన్నటువంటి ఆదర్శకుడితో సినిమా చేయడం ఏంటి? ఇదేం పోయేకాలం అమ్మాయిలంటే ఎంతో పిచ్చి ఉండటంవల్లే అమలాపాల్ తనని వదిలేసింది.

ఇదేం పిచ్చి నిర్ణయం అనుష్క…
ఈ విధంగా విజయ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇవ్వడం ఏంటి అంటూ అభిమానులు అనుష్క నిర్ణయం పై ఫైర్ అవుతున్నారు. మరి అనుష్క గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ కావడంతో అభిమానులు ఫైర్ అవ్వడమే కాకుండా మంచిగా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావచ్చు కదా అంటూ ఈమెకు సలహాలు కూడా ఇస్తున్నారు.

































