Kajal Aggarwal: పెళ్లయిన ఆ హీరోతో లేచిపోతాను అంటున్న కాజల్… కాజల్ కామెంట్స్ వైరల్!

0
46

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ పరిచయం అవసరం లేని పేరు సినీనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఆగ్ర హీరోలు అందరి దర్శనం నటించిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా కాజల్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

కాజల్ అగర్వాల్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈమెకు రాపిడ్ ఫెయిర్ ప్రశ్నలు ఎదురయ్యాయి ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు రావడంతో కాజల్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇందులో భాగంగా మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఏ హీరోతో లేచిపోతారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అవకాశం వస్తే ఎవరిని చంపేస్తారు అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా కాజల్ ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు ఎన్టీఆర్ తో లేచిపోవాలని ఉందని అలాగే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ఇక తనకు అవకాశం వస్తే రాంచరణ్ చంపేస్తాను అంటూ ఈ సందర్భంగా కాజల్ చెప్పినటువంటి ఈ సమాధానాలు వైరల్ అవుతున్నాయి. ఇలా ఎన్టీఆర్ తో లేచిపోయి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

Kajal Aggarwal: చరణ్ ను చంపేస్తాను…


రామ్ చరణ్ ను చంపేస్తానని ఈమె సరదాగా అనడంతో రామ్ చరణ్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు కానీ ఇవన్నీ సరదాగానే చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇలా టాలీవుడ్ హీరోల గురించి కాజల్ చేసిన ఈ ఓల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు.