Featured
Pawan Kalyan: త్రివిక్రమ్ చేసిన పనికి మాటలు పడాల్సి వస్తుంది… డైరెక్టర్ పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్!
Published
2 years agoon
By
lakshanaPawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో ఈయన ఒకరు.ఇకపోతే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక స్టార్ హీరో పుట్టినరోజు కనక వస్తే ఆయన నటించిన సినిమాలు తిరిగి విడుదల కావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది.
ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే సెప్టెంబర్ రెండవ తేదీ జల్సా సినిమా ప్యారిస్ లో కూడా ప్రదర్శితం కానుంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలుపుతూ ఒక నేటిజన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై ‘లార్గో వించ్’ డైరక్టర్ జెరోమ్ సల్లే రీట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా ‘పవన్ కోసం ఏదైనా బహుమతి కావాలా? ఏదైనా స్క్రిప్ట్ లాంటిది అంటూ రీ ట్వీట్ చేశారు.
‘లార్గో వించ్’ సినిమా ఆధారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఞాతవాసి సినిమాని చేశారు. ఈ సినిమా పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా ‘లార్గో వించ్’ ఆధారంగా చేసే ఫ్లాప్ కావడంతో ఈ సినిమా డైరెక్టర్ జెరోమ్ సల్లే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జెరోమ్ పై మండిపడుతున్నారు.
పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే చెప్పు కానీ మళ్ళీ ఫ్లాప్ అయిన సినిమాని గుర్తు చేస్తూ ఈ గుచ్చుడు ఏంది అంటూ కామెంట్లో చేస్తున్నారు. మరికొందరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న పనికి ప్రస్తుతం
జెరోమ్ వల్ల ఇన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.ఇక మరికొందరైతే ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీకు అజ్ఞాతవాసి సినిమా అంత బాగా నచ్చి ఉంటే ఇప్పటికీ ప్రింట్ అలాగే ఉంది వచ్చి పట్టుకెళ్ళూ అంటూ తమదైన శైలిలో కౌంటర్స్ ఇస్తున్నారు.
Pawan Kalyan: మర్చిపోదామన్న గుర్తు చేస్తున్నారుగా….
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ అజ్ఞాతవాసి సినిమా అంత డిజాస్టర్ సినిమా ఏదీ లేదని చెప్పాలి.ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా మర్చిపోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఇలా ఈ సినిమా గురించి గుర్తు చేస్తూ ఆయన పుట్టినరోజు ఇలాంటి ట్వీట్లు చేయడంతో అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారని తెలుస్తోంది.ఇకపోతే నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నారు.
You may like
YSRCP vs TDP : టీడీపీయే టార్గెట్.. పవన్ వద్దు..
Pawan Kalyan – Renu Desai : పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కలవబోతున్నారా? చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Pawan Kalyan : రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్..!
Pawan Kalyan: గ్లాస్ డైలాగుపై మరోసారి స్పందించిన పవన్.. మీరు ఒప్పుకోవాలంటూ రియాక్ట్ అయిన హరీష్?
Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ
AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Featured
Devara: చుట్ట మల్లే సాంగ్ డైరెక్టర్ కొరటాల కాదా.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ జాన్వీ?
Published
6 hours agoon
4 October 2024By
lakshanaDevara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే .ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరై ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం చుట్టూ మల్లె పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ జాన్వీ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పాట గురించి పలు ప్రశ్నలు వేశారు. జాన్వీతో ఈ పాటలు చాలా రొమాంటిక్ గా చేశారు మీ వైఫ్ చూసే ఇబ్బంది పడతారు సీన్లు మార్చమని కొరటాల చెప్పలేదా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ జాన్వీ సమాధానం చెబుతూ ఈ పాట షూటింగ్ థాయిలాండ్ లో జరిగింది అప్పుడు కొరటాలకు ఏదో పని కారణంగా అక్కడికి రాలేదు. దీంతో ఈ పాటకు కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేశారు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్ ..
ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతూ ఏంటి ఇంత మంచి హిట్ సాంగ్ చేసినది కొరటాల కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వీ మధ్య రొమాన్స్ మరో లెవల్ అని చెప్పాలి ఈమె కూడా ఎన్టీఆర్ కి అనుగుణంగా డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.
Featured
Ntr: వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా… ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
Published
6 hours agoon
4 October 2024By
lakshanaNtr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా ఫాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆరు రోజులకు బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది.
ఇక ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కొరటాల డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో సందేహాలను కూడా వ్యక్తపరిచారు కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను మించి ఉందని చెప్పాలి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బృందావనం సినిమాతో కొరటాల గారికి నాకు పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మాత్రం ఆయన నా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. ఈ జన్మలో మీకోసం నేను ఎంత చేసినా అది కేవలం వడ్డీ మాత్రమే అవుతుంది. మీ రుణం వచ్చే జన్మలో తీర్చుకుంటాను అంటూ అభిమానులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నా ఫ్యామిలీ మెంబర్..
ఇక దేవర సినిమా మంచి సక్సెస్ కావడంతో దేవర 2 కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాను కూడా దేవర 2 షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Featured
Bramhaji: ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా మేడం.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!
Published
8 hours agoon
4 October 2024By
lakshanaBramhaji: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ మంత్రి కొండ సురేఖ నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ మాట్లాడటమే కాకుండా అక్కినేని కుటుంబం పై ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇలా సమంత గురించి అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ మాట్లాడటంతో ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆమె వ్యాఖ్యాలను తప్పుపడుతున్నారు.
ఇక నాగార్జున సైతం పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా కొండా సురేఖ కూడా ఒక మెట్టు దిగివచ్చి క్షమాపణలు చెప్పారు. ఇలా క్షమాపణలు చెప్పిన కేటీఆర్ విషయంలో తాను తగ్గేదే లేదంటూ మరో వీడియోని కూడా ఈమె విడుదల చేశారు. ఇందులో భాగంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు.. అసలు వారి విడాకులకు కారణం ఏంటో ఇప్పటి వరకు చెప్పలేదు.
ఇండస్ట్రీలో నాకున్న అంతర్గత పరిచయం ద్వారా ఈ విషయం తెలిసిందంటూ కొండా సురేఖ మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో పై బ్రహ్మాజీ స్పందిస్తూ వాళ్ళు ఎందుకు విడిపోయారో మీకు చెప్పాల మేడం అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పలువురు నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ నా దేవుడు..
ఈ క్రమంలోనే కొంతమంది బూతులతో కామెంట్లు చేస్తున్నారు. వాటిల్లో ఓ నెటిజన్ వాడిన పదజాలన్ని రీ ట్వీట్ చేస్తూ నన్ను తిట్టాలంటే ఓన్ అకౌంట్‌తో, డీపీ పెట్టుకుని తిట్టాలని.. ప్రభాస్ నా దేవుడు ఆయన డీపీ పెట్టుకుని నన్ను తిట్టితే అతన్ని తిట్టినట్టు అవుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతారని రిప్లై ఇచ్చాడు. పనిలో పనిగా మీ అమ్మగారిని కూడా అడిగానని చెప్పండి అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Devara: చుట్ట మల్లే సాంగ్ డైరెక్టర్ కొరటాల కాదా.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ జాన్వీ?
Ntr: వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా… ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
Bramhaji: ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా మేడం.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!
Sujatha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సుజాత.. ఫోటోలు వైరల్!
Pawan Kalyan: తిరుపతి లడ్డు అపవిత్రం చేశారని మేము ఎక్కడా చెప్పలేదే… వారాహి సభలో పవన్ కామెంట్స్!
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
Trending
- Featured4 weeks ago
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
- Featured4 weeks ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured4 weeks ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured4 weeks ago
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
- Featured3 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
- Featured2 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured4 weeks ago
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
- Featured3 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!