Srinidhi Shetty: బికినీ ధరించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేజిఎఫ్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

    0
    78

    Srinidhi Shetty: కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి శ్రీనిధి శెట్టి. ఈమె కేజీఎఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొదటి సినిమాలో ఈమె పాత్ర నిడివి పెద్దగా లేకపోయినప్పటికీ రెండవ సిరీస్ లో మాత్రం ఈమె పాత్ర ఎంతో కీలకంగా ఉంది.ముఖ్యంగా క్లైమాక్స్ లో ఈమె చనిపోయిన సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కలిచివేసాయి.

    ఇక ఈ రెండు సిరీస్ లు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల కోసం శ్రీనిధి శెట్టి మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

    కే జి ఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమె విక్రమ్ కోబ్రా సినిమాకు ఏకంగా ఆరు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారు.ఇలా ఈమె భారీగా రెమ్యూనరేషన్ పెంచడంతో పలువురు టాలీవుడ్ నిర్మాతలు వెనుకడుగు వేసినప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఈమెను లాక్ చేశారని తెలుస్తుంది.ఇలా పలు సినిమా అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీనిధి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.
    హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నటి..

    ఇక కే జి ఎఫ్ సినిమాలో పద్ధతిగా దుస్తులు ధరించి అందరిని సందడి చేసిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం బికినీ ధరించి సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.తాజాగా ఈమె బికినీ ధరించినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఎంతోమంది ఈమె హాట్ ఫోటోలపై స్పందిస్తూ కామెంట్లు చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.