Bellamkonda Sai Srinivas: రష్మికతో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన బెల్లంకొండ… కలిసి కనిపిస్తే వార్తలు రాస్తారా అంటూ?
Bellamkonda Sai Srinivas: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలో ఒక్కటి కూడా మంచి హిట్ అందుకోలేకపోయాయి. దీంతో సరైన హిట్టు కోసం ...
































