Balakrishna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య.. సంతోషంలో నందమూరి అభిమానులు!
Balakrishna: నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈయన ఫలానా దర్శకుడు డైరెక్షన్లో ఇండస్ట్రీకి లాంచ్ కాబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అభిమానులు ఈ విషయాన్ని పూర్తిగా ...



































