పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అణు బాంబు బెదిరింపు.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్!
అమరావతి: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అమెరికా పర్యటనలో భారత్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ అణ్వాయుధాల బెదిరింపులు చేయడం కొత్త ...


































