తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు యాంకర్లకూ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లితెరపై తమ అద్భుతమైన ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను అలరిస్తూ, తరచూ కొత్త పంథాలో తమను తాము పరిచయం చేసుకుంటూ యాంకర్లు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ...