ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థల పునఃప్రారంభం దిశగా చర్యలు చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి వేర్వేరు అకడమిక్ క్యాలెండర్లు విడుదలయ్యాయి. సాధారణంగా ...