Mahesh Babu: రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. రెస్టారెంట్ల పేరు ఏంటో తెలుసా?
Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వ్యాపార రంగంలో కూడా ఇప్పటికైనా ఏఎంబి సినిమాస్ కూడా ...




























