తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారి కొడుకు. ఇలా స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీనివాస్ వరుస సినిమాలతో ...