రెండు వారాలకు అర్ధపావు భాగ్యం రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 5 ప్రతీ రోజూ ఎదో ఒక ట్విస్ట్ తో రన్ అవుతోంది. అయితే ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది కేవలం 17 మంది మాత్రమే. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ...


































