Chalaki Chanti: బుల్లితెరపై ప్రసారం అవుతూ అద్భుతమైన కామెడి ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్స్ తమ అద్భుతమైన కామెడీ స్కిట్ ద్వారా ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి ...