దసరా రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే..!
విజయదశమి, దసరా పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు, ఈ రోజున భక్తులు పాలపిట్టను చూసి, జమ్మి చెట్టు (శమీ వృక్షం) దగ్గర పూజలు చేస్తారు. ఈ సంప్రదాయం వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు పురాణాధారిత కారణాలు ఉన్నాయి. జమ్మి చెట్టును దేవతా ...
































