ADVERTISEMENT
Medicinal neem leaves with fruits close up

Tag: digestive health

రాత్రి పండ్లు తినే అలవాటు ఉందా..? జీర్ణవ్యవస్థపై ఇలా ప్రభావం పడుతుంది!

రాత్రి భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా స్వీట్స్ లేదా డెజర్ట్స్‌కు బదులుగా పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, పండ్లు ఎంత మంచివైనా ...

హార్ట్ ఎటాక్‌కు అసలు కారణం ఇదా? కొలెస్ట్రాల్ మాత్రమే కాదు అంటున్న నిపుణులు!

గుండెపోటు అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది కొలెస్ట్రాల్‌, బ్లాక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌ మాత్రమే. కానీ ఆధునిక వైద్య పరిశోధనలు చెబుతున్న దాని ప్రకారం, గుండె ఆరో్యం కేవలం రక్తనాళాలకే పరిమితం కాదు. మన జీర్ణవ్యవస్థ, ముఖ్యంగా గట్ హెల్త్‌ కూడా గుండె ...

మీఠా పాన్ అంటే ఇష్టమా..? డయాబెటిస్ ఉన్నవారికి భారీ రిస్క్!

భోజనం ముగిసిన తర్వాత తాంబూలం వేసుకోవడం భారతీయ సంస్కృతిలో చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో పాన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. తమలపాకులో వక్క, సున్నం, గుల్కండ్, యాలకులు వంటి పదార్థాలు కలిపి తయారు చేసే పాన్ నోటికి ...

బెల్లం తింటే లాభాలే కాదు.. ఈ సమస్యలు కూడా రావొచ్చు!

చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని చాలామంది ఎంచుకుంటున్నారు. టీ, కాఫీ నుంచి స్వీట్స్ వరకు అనేక వంటకాలలో బెల్లం వినియోగం పెరిగింది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉండటంతో ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ...

ఉదయాన్నే ఈ మజ్జిగ డ్రింక్ తాగితే బీపీ, షుగర్‌కు డబుల్ బెనిఫిట్!

మధుమేహం సమస్య ఇప్పుడు చాలా కుటుంబాల్లో సాధారణంగా కనిపిస్తోంది. మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను ...

చాలామంది చేసే ఈ తప్పు వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు పెరుగుతాయట!

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో ఒకటి. తక్షణ శక్తిని అందించే ఈ పండులో పొటాషియం, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలామంది రోజూ అరటిపండు తీసుకుంటుంటారు. అయితే దీనిని తిన్న వెంటనే ...

అల్లం ముక్కే సహజ ఔషధం.. గ్యాస్, ఉబ్బరం, వికారం సమస్యలకు సులభ పరిష్కారం!

భారతీయ వంటకాలలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. వంటల్లో రుచి పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో అల్లాన్ని సహజ ఔషధంగా భావిస్తారు. ముఖ్యంగా భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ...

ప్రతిరోజూ ఓట్స్ తింటున్నారా? ఈ దుష్ప్రభావాల గురించి తప్పక తెలుసుకోండి!

ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను భాగం చేసుకుంటున్నారు. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, జీర్ణక్రియకు సహాయపడటం వంటి కారణాలతో ఓట్స్‌ను ‘హెల్తీ బ్రేక్‌ఫాస్ట్’గా భావిస్తున్నారు. అయితే ఓట్స్ అందరికీ ఒకే ...

పెద్దలు చెప్పిన మాట వెనుక శాస్త్రం ఇదే.. రాత్రిళ్లు పుల్లటి ఫుడ్ ఎందుకు వద్దంటే?

రాత్రిపూట పుల్లని ఆహారాలు తినొద్దని పెద్దలు తరచూ చెబుతుంటారు. చాలామంది దీనిని సాధారణ సూచనగా తీసుకున్నా, ఆరోగ్య నిపుణులు మాత్రం దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రకు ముందు పుల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ...

భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా? ఇవి చేసే మాయ ఇదే!

భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియ సాఫీగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. కానీ ఈరోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి, అసమయాల్లో తినే అలవాట్లు, అధికంగా తినడం వంటి కారణాలతో చాలా మందికి గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి ...

Page 1 of 2 1 2

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!