నారాపురయ్య భక్తికి గుర్తుగా వెలసిన వెంకన్న.. వేలాదిమందిని ఆకర్షిస్తున్న బ్రహ్మోత్సవాలు!
కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో వెలసిన నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. పెన్నా నది తీరాన ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేక స్థల పురాణం, వైభవమైన బ్రహ్మోత్సవాలతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా భక్తుడి ...
























