GST Slabs : జీఎస్టీ శ్లాబుల్లో భారీ మార్పులు.. భారీగా తగ్గనున్న నిత్యావసర వస్తువుల ధరలు..!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4, 2025: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) శ్లాబుల్లో సంచలన మార్పులు ప్రకటించింది. ఢిల్లీలో బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, ఇప్పటి వరకు అమల్లో ఉన్న నాలుగు శ్లాబులు (5%, 12%, 18%, 28%)ను ...



































