POMIS Scheme : సురక్షిత పెట్టుబడికి బెస్ట్ స్కీమ్ ఇదే..! పోస్టాఫీస్‌లో నెలకు రూ.5,500 వడ్డీ పొందే చాన్స్!
ఇప్పటి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టాలంటే భద్రత, స్థిర ఆదాయం కీలకం. అలాంటి వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ఎంతో ఆదరణ పొందుతోంది. ఇది భారత ప్రభుత్వ డాక్యుమెంటెడ్ స్కీమ్ కావడంతో అత్యంత సురక్షితంగా భావించబడుతుంది. ముఖ్యంగా పేద, మధ్య ...


































