Bigg Boss 7: తెలుగు బుల్లితెరపై త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున ...