Jr NTR -Kalyan Ram: ఒక హీరోయిన్ కారణంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య ఇంత గొడవ జరిగిందా?
Jr NTR -Kalyan Ram: టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నదమ్ములుగా కొనసాగుతున్నటువంటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒకరని చెప్పాలి. వీరిద్దరూ రామలక్ష్మణుల మాదిరిగానే ఉంటారు ఒకరి సినిమాలకు మరొకరు సహాయం చేసుకుంటారు. సినిమాలకు తమ్ముడు చేదోడు వాదోడుగా నిలబడితే తమ్ముడు ...


































