Kota Srinivarao: నేను బ్రతికే ఉన్నాను… తన మరణ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన కోటా శ్రీనివాసరావు!
Kota Srinivarao: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచం నలుమూలలో జరిగిన విషయాలు అన్ని నిమిషాలలోనే అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ ...



































