Chiranjeevi: వరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరు.. నా దగ్గర ఆ విషయం దాచాడంటూ?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా చిరంజీవి వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు. ఈ సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ...

































