Featured3 years ago
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఎక్కడినుండైనా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం..?
గ్యాస్ సిలిండర్ లు ఉపయోగించే వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ శుభవార్తను తెలియజేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే నిత్యవసర వస్తువుల వినియోగం అధికమయ్యింది....