Comedian Mahesh: అవకాశం ఇస్తే జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేస్తా… రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!
Comedian Mahesh:జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పనిచేస్తూ మెల్లిగా సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు కమెడియన్ మహేష్.ఈయనకు రంగస్థలం సినిమాలో అవకాశం వచ్చింది అయితే ఈ సినిమాలో తన పాత్రకు మంచి మార్కులు పడటంతో ...



































